• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    టి. కృష్ణ
    ప్రదేశం: కాకుటూరివారిపాలెం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం

    తొట్టెంపూడి కృష్ణ.. తెలుగు దర్శకుడు. ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కించారు. మలయాళంలో కూడా కొన్ని సినిమాలు చేశారు. టాలీవుడ్‌ హీరో గోపీచంద్ ఈయన కుమారుడే.


    @2021 KTree