• TFIDB TE
  • Ashima Bhalla
    Born : August 03 , 1983
    Place: Assam, India
    Ashima Bhalla is a prominent film actress. She has primarily acted in Telugu, Hindi, Kannada, Tamil, and Assamese films. She gained popularity through the Star Plus serial "Meri Awaaz Ko Mil Gayi Roshni." She also gained recognition by participating in the show "Ek Khiladi Ek Haseena" with Irfan Pathan. She made her Telugu film debut with the movie "Daddy."

    How old is Ashima Bhalla?

    Ashima Bhalla is 42 Years old

    How tall is Ashima Bhalla?

    5'5" (165 cm)

    What are Ashima Bhalla hobbies?

    Travelling

    What did Ashima Bhalla study?

    She completed Graduation

    What did Ashima Bhalla do before entering films?

    Before entering films, she was a model and acted in several TV commercials.

    What is the alma mater of Ashima Bhalla?

    Army Public School, Chandigarh

    Ashima Bhalla Figure Measurements?

    34-26-34

    What Telugu Movies Has Ashima Bhalla Worked On?

    Ashima Bhalla Hot Pics

    Images

    Actress Ashima Bhalla Hot Images

    Images

    Ashima Bhalla Hot Images

    Ashima Bhalla uncategorized images

    Images

    Ashima Bhalla

    <strong>Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేట్‌ ఫిరాయించాడా!</strong>
    Ranbir Kapoor: ‘యానిమల్‌పై వచ్చిన విమర్శలతో ఏకీభవిస్తా’.. రణ్‌బీర్‌ కపూర్‌ ప్లేట్‌ ఫిరాయించాడా! బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే సమయంలో అనేక విమర్శలను సైతం మూటగట్టుకుంది. తీవ్ర హింసతోపాటు పలు సీన్స్‌లో మహిళను తక్కువ చేసి చూపారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి ఈ విమర్శలపై రణ్‌బీర్‌ కపూర్‌ స్పందించాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ‘అది నా బాధ్యత’ గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (IFFI)లో రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడారు. ‘యానిమల్‌ (Animal) విషయంలో అందరి అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసుకురావడం తమ బాధ్యతని రణ్‌బీర్ అన్నారు. అలాగే కొత్తదనాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పారు. నటీ నటులకు ఇది చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. నటులందరూ విభిన్నమైన పాత్రలు పోషించినప్పుడే కెరీర్‌ బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలను యానిమల్ సినిమా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఈ మూవీ గురించి విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/IFFIGoa/status/1860953456476835977 అలా చెప్పకుండా తప్పుచేశారా? ‘యానిమల్‌’ గురించి రణ్‌బీర్‌ చేసిన వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. విమర్శకుల అభిప్రాయాలతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పడం తమకు నచ్చలేదని కామెంట్స్ చేస్తున్నారు. అది ఓ రకంగా వారికి మద్దతు తెలియజేయడమేనని అభిప్రాయపడుతున్నారు. సినిమాను సినిమాలాగా చూడాలని రణ్‌బీర్‌ నేరుగా చెప్పి ఉంటే ఇంకా బాగుండేదని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అలా కాకుండా ‘కర్ర ఇరగొద్దు.. పాము చావొద్దు’ అన్న విధంగా రణ్‌బీర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద విజయాన్ని అందించిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా గురించి కూడా కొన్ని పాజిటివ్‌ కామెంట్స్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఎనిమిది రోజులపాటు.. గోవాలోని పనాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) (IFFI) వేడుకగా జరుగుతోంది. నవంబర్‌ 20న ప్రారంభమైన ఈ వేడుక నవంబర్‌ 28 వరకు జరగనుంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్‌ దిగ్గజాలను నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు రణ్‌బీర్‌ తన ప్రసంగంలో చెప్పారు. ఇందుకోసం డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దేశమంతా రాజ్‌కపూర్‌ సినిమాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. గొప్ప వాళ్లను నేటితరం మర్చిపోకుండా ఉండాలంటే వారి సినిమాల గురించి ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నిర్వహించాలన్నారు.&nbsp; ఇద్దరూ బిజీ బిజీ ‘యానిమల్‌’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రస్తుతం ప్రభాస్‌ (Prabhas)తో ‘స్పిరిట్‌’ (Spirit)ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో సందీప్‌ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే నెల డిసెంబర్‌లో ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మెుదలవుతుంది. మరోవైపు ‘యానిమల్‌’ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం ‘రామయణ’ (Ramayana) అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇందులో రాముడిగా ఆయన చేస్తున్నారు. సీతగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్‌ తివారి (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.&nbsp;
    November 25 , 2024
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే? నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా&nbsp; విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023&nbsp;&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో&nbsp; హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.&nbsp; హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.&nbsp; డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.&nbsp; ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
    December 01 , 2023
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు! బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది.&nbsp; మ్యూజిక్‌ రికార్డు ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది.&nbsp; హైలేట్‌ సంగీతం యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే 'ఎవరెవరో' సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే 'నాన్న నువ్వు నా ప్రాణం'.. క్లైమాక్స్‌తో వచ్చే 'యాలో యాలో' పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు. బీజీఎంతో గూస్‌బంప్స్‌ అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. లాభాలే లాభాలు.! డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.&nbsp;&nbsp;&nbsp;&nbsp;
    February 12 , 2024
    Animal Movie OTT: ఓటీటీ ప్రియులకు గ్రాండ్‌ ట్రీట్.. మరికొద్ది గంటల్లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌! రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం ‘యానిమల్‌’ (Animal movie). ఈ చిత్రం రేపటి నుంచి (జనవరి 26) ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ‘యానిమల్’ స్ట్రీమింగ్‌ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ ఆసక్తికర వీడియోను సైతం పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో #AnimalOnNetflix హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో&nbsp;నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1750390548165472508 ‘గాలి దట్టంగా ఉంది.. ఉష్ణోగ్రత పెరుగుతోంది’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. జనవరి 26 నుంచి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ‘యానిమల్‌’ (Animal Movie OTT Release) చిత్రాన్ని వీక్షించవచ్చని స్పష్టం చేసింది.&nbsp; డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ చిత్రం #AnimalOnNetflix&nbsp; బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను (Animal movie ott release date telugu) అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్‌ చిత్రాన్ని ఇప్పటికే థియేటర్లలో వీక్షించిన వారికి కూడా ఓటీటీ వెర్షన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు.&nbsp; యానిమల్‌ మూవీ రన్‌ టైమ్‌ 3 గం.ల 21 నిమిషాలు కాగా.. ఓటీటీ కోసం అదనపు సన్నివేశాలు జోడించి దాదాపు మూడున్నర గంటలతో 'యానిమల్‌' (Animal movie ott release date telugu)ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీంతో ఆ సన్నివేశాలు ఏంటా అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. యాక్షన్ ప్రియులకు (#AnimalOnNetflix) పసందైన విందు భోజనాన్ని అందించిన యానిమల్‌కు కొనసాగింపుగా మరో చిత్రం సైతం రానుంది. యానిమల్‌ పార్క్‌ (Animal Park) టైటిల్‌తో ఆ చిత్రాన్ని రూపొందించనున్నట్లు డైరెక్టర్‌ సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించారు.&nbsp; ఇక యానిమల్‌ చిత్రాన్ని హిందీ అగ్ర నిర్మాణ సంస్థ T సిరీస్ ప్రొడ్యూస్ చేసింది.&nbsp; హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.&nbsp; డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో ఇది రెండో చిత్రం. అంతకుముందు ఆయన అర్జున్‌ రెడ్డి చిత్రాన్ని 'కబీర్‌ సింగ్‌' (Kabir singh)పేరుతో హిందీలో తెరకెక్కించారు. ఇక యానిమల్ చిత్రంలో రణ్‌బీర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. అనిల్‌ కపూర్‌ బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.&nbsp; ‘యానిమల్‌’ కథ విషయానికి వస్తే..&nbsp; రణ్ విజయ్ సింగ్ బల్బీర్ (రణబీర్ కపూర్)‌కు తండ్రి మీద విపరీతమైన ప్రేమ. తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తండ్రి బల్బీర్ సింగ్ ఓ బిజీగా ఉండే వ్యాపార వేత్త. ఇండియాలోనే అతిపెద్ద స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీని నడుపుతుంటాడు. బిజీ లైఫ్‌ వల్ల తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతుంటాడు. పూర్తి రివ్యూ కోసం కింద ఉన్న లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://telugu.yousay.tv/animal-movie-review-ranbir-looks-fierce-in-action-scenes-how-is-animal.html
    January 25 , 2024

    More information about Ashima Bhalla parents/children/wife/husband?

    Ashima Bhalla's mother's name is Neelima Bhalla

    Who are Ashima Bhalla siblings?

    Ashima Bhalla's sister's name is Vaishali Bhalla (she works as a doctor)

    Ashima Bhalla Family Pictures

    Images

    Ashima Bhalla Wedding Images

    Images

    Ashima Bhalla FAmily Images

    What is Ashima Bhalla famous for?

    She became famous through her role in the movie "Daddy."

    Which is the first Telugu film with Ashima Bhalla in the lead role?

    What is the first hit movie of Ashima Bhalla?

    What is Ashima Bhalla best role?

    In the movie "Daddy," she gained recognition for her character Priya.

    Remuneration of Ashima Bhalla?

    She charges up to ₹50 lakhs per movie.

    What languages can Ashima Bhalla speak?

    Hindi, English, Telugu

    What is Ashima Bhalla favorite color?

    Black, Pink

    What are Ashima Bhalla favorite tourist destinations?

    New York, London

    Ashima Bhalla Instagram followers number?

    9K people are following Ashima Bhalla on Instagram.
    Discover everything about Ashima Bhalla, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Ashima Bhalla's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Ashima Bhalla on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.

    @2021 KTree