క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి ?… ఎక్కడ ఈ కరెన్సీ క్రయ విక్రయాలు జరపాలి ? పూర్తి సమాచారం ఇందులో..
క్రిప్టో కరెన్సీ ఇది పరిచయం అవసరం లేని పేరు. ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోపై బడ్జెట్లో కూడా ప్రస్తావించారు. క్రిప్టోపై 30 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే భారతీయ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీంతో క్రిప్టో కరెన్సీపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటని తెగ సెర్చ్‌లు చేస్తున్నారు. … Read more