వీడియో: హీల్స్ ధరించి పెళ్లి కుమార్తె డాన్స్
పలు పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కావడం అప్పుడప్పుడు చుస్తూ ఉంటాం. ఈ వీడియో కూడా అలాంటిదే. పంజాబ్ లోని ఓ పెళ్లిలో పెళ్లి కుమార్తె హీల్స్ ధరించి డాన్స్ చేసింది. తర్వాత పెళ్లి కుమారుడు చెప్పులు లేకుండా డాన్స్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హీల్స్ వేసుకుని నృత్యం చేయడం వావ్, గ్రేట్ అంటున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 87 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. View this post on Instagram A … Read more