VIRAL: మెట్రో స్టేషన్‌పైకెక్కి వ్యక్తి హల్చల్
ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మెట్రో ట్రైన్ వచ్చే సమయంలో ట్రాక్‌పై ప్రమాద కరంగా నడుస్తూ హల్చల్ చేశాడు. అతను ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు మెట్రో ట్రాక్ కింద ఉన్న ప్రజలు అరుస్తున్న అతను పట్టించుకోకుండా, ఎవరి వైపు చూడకుండా అలానే నడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. A man running on a Track Near nangloi metro station Green … Read more