ఆకట్టుకుంటున్న ‘ఈరోజేదో కొత్తగా ఉంది’ సాంగ్
మహేష్ దత్తా, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ ప్రధాన పాత్రలో సుకు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘ఈరోజేదో కొత్తగా ఉంది’ సాంగ్ విడుదలైంది. ప్రముఖ యాంకర్, యాక్టర్ ప్రదీప్ ఈ పాటను లాంచ్ చేశారు. అశీర్ లుకే మ్యూజిక్ అందించిన ఈ పాటను వినసొంపుగా ఉంది.