వీడియో: వాహనదారుడికి దండం పెట్టిన పోలీసు
హెల్మెట్ లేకుండా బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపి వినూత్న రీతిలో అవగాహన కల్పించాడు. అలా అని ఏం బెదరించలేదు, భారీ చలాన్లు కూడా వేయలేదు. హెల్మెట్ తీసి వాహనదారుడి తలపై ఉంచి.. దండం పెట్టి పోలీసు పలు సూచనలు చేశాడు. భద్రతా నియమాలను పాటించమని ఆ వ్యక్తిని వేడుకున్నాడు. అందుకు వాహనదారుడు కూడా చేతులు జోడించి సరేనన్నాడు. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్టే చేయగా ప్రస్తుతం వైరల్గా మారింది. इस भाई को इतनी … Read more