• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డుపై బురద నీటిలో స్నానం, యోగాసనాలతో నిరసన

    కేరళ మలప్పురం జిల్లాలో రోడ్ల పరిస్థితిపై ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంత నీటిలోనే బకెట్, మగ్గు, సబ్బుతో స్నానం చేశాడు. విషయం తెలసుకున్న స్థానిక ఎమ్మెల్యే లతీఫ్ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఎమ్మెల్యే ముందే బురద నీటిలో ఒంటి కాలుపై నిలబడి యోగాసనాలు వేశాడు. ఆ వ్యక్తి నిరసనను చూసిన పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతోంది. https://twitter.com/savithamurthy2/status/1556880936414744579