గర్భిణీని మంచంపై మోస్తూ నది దాటించిన గ్రామస్తులు
మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో గ్రామస్తులు గర్భిణీ స్త్రీని మంచం మీద ఎక్కించుకుని నదిని దాటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఆమెను నదిని దాటించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. వర్షాకాలంలో వరద కారణంగా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుంది. అక్కడ తరచుగా ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. ఆ నదిపై ఒక వంతెన నిర్మిస్తే తమకు ఈ బాధలు తప్పుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more