ఊ అంటావా పాటకు సమంతా, అక్షయ్ స్టెప్పులు
కాఫీ విత్ కరణ్ 7 చాట్ షోలో మూడో ఎపిసోడ్ కొత్త ప్రోమో వీడియోను డిస్నీ+హాట్స్టార్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఊ అంటావా మావా సాంగ్ తో సమంతా, అక్షయ్ ఎంట్రీ ఇచ్చారు. అదే క్రమంలో హుక్ స్టెప్ వేసి సందడి చేశారు. ఆ తర్వాత అక్షయ్ సమంతను ఎత్తుకుని తీసుకొస్తాడు. ఈ మేరకు వీడియోను డిస్నీ+హాట్స్టార్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇక వీరి ఎపిసోడ్ జూలై 21న ప్రసారం కానుంది. View this post on Instagram A post … Read more