• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: రిబ్బన్ కట్..కుప్ప కూలిన వంతెన

    ఓ ఫుట్‌బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసిన వెంటనే కుప్పకూలింది. ఈ సంఘటన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో చోటుచేసుకుంది. అక్కడి అధికారులు ఓ చిన్నవంతెనను ప్రారంభించేందుకు ఇలా రిబ్బన్ కట్ చేయగా, అలా మధ్యలోకి కూలి రెండు ముక్కలైంది. దీంతో స్థానిక భద్రతా సిబ్బంది అధికారులను రక్షించారు. మరోవైపు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల జరిగిన ఈ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీడియోను 6.4 లక్షల మందికిపైగా వీక్షించారు. ప్రారంభించిన కొద్దిసేపు కూడా వంతెన లేకపోవడంపై … Read more