• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీడియో: అమ్మవారికి మొక్కి దుండగుడి దొంగతనం

    చొక్కా లేని ఓ వ్యక్తి ముసుగు ధరించి గర్భగుడిలోకి ప్రవేశించాడు. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడ ఉన్న విరాళాల డబ్బాను తీసుకెళ్లాడు. అమ్మవారికి సమర్పించిన రెండు గుడి గంటలు, ప్రసాదాలను కూడా దొంగిలించాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన ఆగస్టు 5న మధ్యప్రదేశ్‌లోని సుఖా గ్రామంలో జరిగింది. ఈ వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా దొంగ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.