• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భవనంపై దెయ్యం..బయటకు రాని ప్రజలు

    తెల్లటి దుస్తులు ధరించిన ఓ దెయ్యం భవనంపై కూర్చున్నట్లుగా ఉన్న [వీడియో ](url)సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీడీఏ కాలనీలో చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళన చెందారు. విషయం తెలిసిన పోలీసులు ఆరా తీయగా, అది ఫేక్ వీడియో అని తేలింది. ఆ వీడియో ప్రచారం చేసిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. … Read more