వీడియో: భర్తను చెప్పుతో కొట్టిన భార్య
ఓ భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండగా భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ సంఘటన ఆగ్రాలోని ఓ హోటల్లో ఇటీవల చోటుచేసుకుంది. ఆ క్రమంలో భర్తతోపాటు ప్రియురాలిని కూడా భార్య చెప్పుతో కొట్టింది. భర్త గురించి తెలుసుకున్న ఆమె తన సోదరుడితో కలిసి హోటల్‌కు వెళ్లి వీడియో రికార్డు చేయించింది. భార్య పలుమార్లు కొట్టగా భర్త చేతులు జోడించి క్షమాపణలు చెప్పడం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared … Read more