ఛాంపియన్స్ అంటూ టీమిండియా జోష్
టీమిండియా మంచి జోష్ మీదుంది. వరుస విజయాలతో ఆటగాళ్లు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇటీవల టీమిండియా వెస్టిండీస్ పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ శిఖర్ ధావన్ ఆటగాళ్లతో ముచ్చటించారు. హు ఆర్ వూయ్, ఛాంపియన్స్ (మనం ఎవరిమి, ఛాంపియన్స్) అంటూ ఆటగాళ్లతో కేకలు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి. Who are we? Champions … Read more