
ఆనంద్ దేవరకొండ
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుత తెలంగాణ), భారతదేశం
ఆనంద్ దేవరకొండ తెలుగు సినిమా నటుడు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు. ఆయన 2019లో వచ్చిన దొరసాని సినిమాతో తెరంగేట్రం చేశాడు.ఆనంద్ దేవరకొండ 1996లో హైదరాబాదులో గోవర్ధన రావు, మాధవి దంపతులకు జన్మించాడు. ఆయన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్‌లో ఉన్నత విద్య పూర్తి చేసి, చికాగోలోని లయోల కాలేజ్ నుండి ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు. ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ, పుష్పక విమానం, హైవే, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి.

Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!

Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!

2023 టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 చిత్రాలు

2023లో చిన్న సినిమాగా వచ్చి.. సూపర్ హిట్లుగా నిలిచిన చిత్రాలు

గం గం గణేశ

బేబీ
.jpeg)
హైవే
.jpeg)
పుష్పక విమానం

మిడిల్ క్లాస్ మెలోడీస్

దొరసాని
ఆనంద్ దేవరకొండ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆనంద్ దేవరకొండ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.