• TFIDB EN
  • శ్రీలీల
    జననం : జూన్ 14 , 2001
    ప్రదేశం: సంయుక్త రాష్ట్రాలు
    శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్. ఆమె 2001 జూన్ 14న అమెరికాలో స్వర్ణలత, సూరపనేని శుభాకరరావులకు జన్మించింది. ఆమె తల్లి స్వర్ణలత బెంగుళూరులో ప్రముక గైనకాలజిస్టు కాగా, తండ్రి శుభాకరరావు పారిశ్రామిక వేత్త. స్వర్ణలత- శుభాకరరావు దంపతులు ప్రస్తుతం విడిపోయారు. శ్రీలీల చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. MBBS చదివిన శ్రీలీల నటనపై మక్కువతో సినిమాల్లోకి రంగ ప్రవేశం చేసింది.
    Read More

    శ్రీలీల వయసు ఎంత?

    శ్రీలీల వయసు 24 సంవత్సరాలు

    శ్రీలీల ఎత్తు ఎంత?

    5'5"(165cm)

    శ్రీలీల అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్, శ్రీలీలకు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉంది

    శ్రీలీల ఏం చదువుకున్నారు?

    MBBS

    శ్రీలీల ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బెంగుళూరు మెడికల్ కాలేజీ

    శ్రీలీల రిలేషన్‌లో ఉంది ఎవరు?

    శ్రీలీల ఎలాంటి రిలేషన్ షిప్‌లో లేదు. తను సింగిల్‌గానే ఉంటుంది.

    శ్రీలీల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    శ్రీలీల ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-30

    శ్రీలీల In Saree

    Images

    sreeleela hot images

    Images

    sreeleela hot images

    శ్రీలీల Hot Pics

    Images

    sreeleela hot images

    Images

    Sreeleela Hot In Saree

    శ్రీలీల In Half Saree

    Images

    Sreeleela Images in Half Saree

    Images

    Sreeleela

    శ్రీలీల With Pet Dogs

    Images

    Sreeleela

    Images

    Actress Sreeleela With Pets

    శ్రీలీల In Ethnic Dress

    Images

    Sreeleela In Traditional Dress

    Images

    Sreeleela

    శ్రీలీల అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    sreeleela hot images

    Images

    sreeleela hot images

    Viral Videos

    Sreeleela Viral Video

    Insta Hot Reels

    View post on X

    Sreeleela Hot Video

    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    శ్రీలీల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? తెలుగులో చాలా తక్కవ కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన క్యూట్ లుక్, యాక్టింగ్‌తో విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరోయిన్‌ స్కంద, ధమాకా, గుంటూరుకారం వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో శ్రీలీల గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Sreeleela) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  శ్రీలీల దేనికి ఫేమస్? శ్రీలీల కన్నడ, తెలుగు భాషాల్లో స్టార్ హీరోయిన్‌గా ఉంది. ధమాకా, పెళ్లిసందD, గుంటూరు కారం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.   శ్రీలీల వయస్సు ఎంత? 2001, జూన్ 14న జన్మించింది. ఆమె వయస్సు 23 సంవత్సరాలు  శ్రీలీల ముద్దు పేరు? లీల  శ్రీలీల ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు   శ్రీలీల ఎక్కడ పుట్టింది? డెట్రాయిట్, అమెరికా  శ్రీలీల అభిరుచులు? సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, డ్యాన్స్ చేయడం  శ్రీలీలకు ఇష్టమైన ఆహారం? వెజిటేరియన్  శ్రీలీల తల్లిదండ్రుల పేర్లు? తల్లిపేరు స్వర్ణలత( బెంగుళూరులో ప్రముఖ గైనకాలజిస్ట్)  శ్రీలీల ఫెవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ శ్రీలీలకు ఇష్టమైన కలర్ ? రెడ్ శ్రీలీలకు ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, రేఖ  శ్రీలీల తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? పెళ్లిసందD  శ్రీలీల ఏం చదివింది? MBBS  శ్రీలీల పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.2కోట్ల నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. శ్రీలీల సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? శ్రీలీల సినిమాల్లోకి రాకముందు భరత నాట్యం ప్రదర్శనలు ఇచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసింది  శ్రీలీల ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/sreeleela14/?hl=en శ్రీలీలకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ధమాకా చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది శ్రీలీలకు ఎంత మంది పిల్లలు? శ్రీలీల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని పెంచుతోంది. అబ్బాయి పేరు గురు, అమ్మాయి పేరు శోభిత https://www.youtube.com/watch?v=N4Zdl7slKZc శ్రీలీల గురించి మరికొన్ని విషయాలు శ్రీలీల కన్నడలో కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది.శ్రీలీల తన మూడేళ్ల వయస్సు నుంచే భరతనాట్యం నేర్చుకుందిసినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత డాక్టర్‌గా పనిచేస్తానని శ్రీలీల చెప్పింది.శ్రీలీలకు పెంపుడు జంతువులంటే ఇష్టంశ్రీలీల తండ్రి పారిశ్రామిక వేత్త సూరపనేని శుభాకర్‌రావు అని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అతను కొట్టి పారేశాడు. శ్రీలీల తల్లితో తాను విడాకులు తీసుకున్న తర్వాత ఆమె జన్మించినట్లు పేర్కొన్నాడు.
    ఏప్రిల్ 08 , 2024
    శ్రీలీల టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ కానుందా?] శ్రీలీల అవకాశాలను చూస్తుంటే త్వరలోనే ఆమె బిగ్ స్టార్‌గా ఎదిగే ఛాన్స్‌ ఉంది. చూద్దాం ఏమౌతుందో.
    ఫిబ్రవరి 11 , 2023
    Actress Sreeleela: బాలయ్యతో పోటీపడి నటించిన శ్రీలీల.. అదే జరిగితే టాప్‌ హీరోయిన్‌ స్థానం ఖాయం! టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ శ్రీలీల (Actress Sreeleela) నటించిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రం ఇవాళ విడుదలైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా శ్రీలీల అదరగొట్టింది.  ముఖ్యంగా ఏమోషనల్‌ సీన్స్‌లో బాలయ్యతో పోటీ పడి మరీ శ్రీలీల నటించింది. కెరీర్‌ ప్రారంభంలోనే తనకు దక్కిన అద్భుతమైన అవకాశాన్ని ఈ భామ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.  శ్రీలీల తన గత చిత్రాల్లో కేవలం గ్లామర్‌, డ్యాన్స్‌కే పరిమితమైంది. కానీ భగవంత్‌ కేసరి ద్వారా నటనకు స్కోప్‌ ఉన్న పాత్రను ఆమె దక్కించుకుంది. డ్యాన్స్‌లోనే కాకుండా నటనలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.  శ్రీలీల హీరోయిన్‌గా ఇటీవల వచ్చిన ‘స్కంద’ (Skanda) చిత్రం కూడా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కూడా ఆమె నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఏడాది టాలీవుడ్‌లో శ్రీలీల నటించిన రెండు చిత్రాలు థియేటర్లలో విడుదలవ్వగా మరో నాలుగు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి.  ప్రస్తుతం ఈ భామ చేతిలో ఆదికేశవ (Adi Keshava), ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (Extra Ordinary Man), గుంటూరు కారం (Guntur Karam), ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కూడా విజయం సాధిస్తే ఇక శ్రీలీలకు తెలుగులో తిరుగుండదని చెప్పవచ్చు.  కిస్‌ (Kiss) అనే కన్నడ చిత్రం ద్వారా శ్రీలీల సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం కర్ణాటకలో 100 రోజులకు పైగా ఆడి సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 'భరాతే' అనే మరో కన్నడ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది.  ఇక 2021లో వచ్చిన 'పెళ్లి సందD' చిత్రంతో ఈ సుందరి తెలుగులో అడుగుపెట్టింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ మూవీలో శ్రీలీల ఎంతో గ్లామర్‌గా కనిపించింది. తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. గతేడాది రవితేజ ‘ధమాకా’ చిత్రంలోనూ శ్రీలీల మెరిసింది. మాస్‌ మహా రాజా ఎనర్జీకి మ్యాచ్‌ అయ్యేలా నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంది.  ఓ వైపు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియాలోనూ శ్రీలీల చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఖాతాను 2.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 
    అక్టోబర్ 19 , 2023
    Sreeleela: బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్‌! తక్కువ కాలంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనేే మహేష్‌, బాలకృష్ణ, రవితేజ వంటి  స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రీసెంట్‌గా 'పుష్ప 2' చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరో కుమారుడితో కనిపించి శ్రీలీల అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  శ్రీలీల వీడియో వైరల్‌.. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan) ఒకరు. ఇటీవల ఆయన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమయ్యారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ (Ibrahim Ali Khan) కూడా ఫిల్మ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల, ఇబ్రహీం అలీఖాన్‌ ఒకే చోట కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఆఫీసు నుంచి బయటకు వస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారిద్దరు ఒకే చోట ఎందుకు ఉన్నారని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ వారు రిలేషన్‌లో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.  https://twitter.com/Buzzz_scrolls/status/1876588640937345167 కొత్త పెయిర్ షురూ! స్టార్ హీరోయిన్‌ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ తాజాగా శ్రీలీల ముంబయిలో ప్రత్యక్షమైంది. సైఫ్ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల కనిపించడానికి కారణం త్వరలో చేయబోయే కొత్త సినిమానే అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్‌ ఫిల్మ్స్‌ ఇబ్రహీంతో తీయబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీపై చర్చించేందుకు మడాక్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకు శ్రీలీల, ఇబ్రహీం వెళ్లారని టాక్‌. అలా బయటకు వస్తున్న సందర్భంలో వచ్చినదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనని బీటౌన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కాంబోలో మూవీపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.  https://twitter.com/oneindiatelugu/status/1876579818495746543 మరో ప్రాజెక్ట్‌ సైతం రెడీ! ఇబ్రహీం ఖాన్‌ మూవీ కంటే ముందే శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆర్యన్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ శర్మ నిర్మిస్తారని సమాచారం. దీనికి సమీర్‌ విద్వాన్‌ దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌లో టాక్‌. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీపై మాట్లాడిన ఆర్యన్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాను మూడుసార్లు ప్రేమలో పడి విఫలమయ్యాయని.. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడబోతున్నట్లు చెప్పారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడబోతుందా? ఆల్రెడీ ప్రేమలో పడిందా? అంటూ రూమర్స్‌ మెుదలయ్యాయి.  చేతి నిండా ప్రాజెక్ట్స్‌.. నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’లో  శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తెరకెక్కించనున్న 'NC24' ప్రాజెక్టుకు ఈ భామనే ఎంపికైనట్లు సమాచారం. అలాగే పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబోలో రానున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోనూ శ్రీలీలనే హీరోయిన్‌. రవితేజ హీరోగా నటిస్తోన్న 'మాస్‌ జాతర'లోనూ ఈ అమ్మడు నటిస్తోంది.  అలాగే కోలీవుడ్‌లో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న 'SK25' ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటిస్తోంది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రానున్న 'కోహినూర్‌' (Kohinur) చిత్రానికి సైతం శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాక్‌ ఉంది.
    జనవరి 07 , 2025

    శ్రీలీల తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    శ్రీలీల తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఆమె కుటుంబం గోప్యత పాటిస్తోంది. ఆమె తల్లి స్వర్ణలత తొలుత పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును పెళ్లి చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో వీరు విడిపోయారు. ఈ జంట విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది.

    శ్రీలీల తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    స్వర్ణలత ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తల్లి. ఈమె బెంగళూరులో పేరు మోసిన స్త్రీవైద్య నిపుణులుగా గుర్తింపు పొందారు. కొంతకాలం ఆమె అమెరికాలో మిచిగాన్‌లో పనిచేశారు. స్వర్ణలత తొలుత ఇండస్ట్రియలిస్ట్ శుభాకర్ రావును వివాహం చేసుకుంది. వ్యక్తిగత విభేదాలతో ఈ జంట విడిపోయింది. విడిపోయిన ఏడాది తర్వాత శ్రీలీల జన్మించింది.

    శ్రీలీల‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఇద్దరు

    శ్రీలీల Family Pictures

    Images

    Sreeleela Mother Images

    Images

    Sreeleela With Her Mother

    శ్రీలీల ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఆమెకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడు డైరెక్టర్ ఏపీ అర్జున్ తన తదుపరి చిత్రం కిస్ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. ఈ చిత్రం 2019లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది.

    శ్రీలీల లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    కిస్

    తెలుగులో శ్రీలీల ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    కిస్

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన శ్రీలీల తొలి చిత్రం ఏది?

    శ్రీలీల కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    శ్రీలీల తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా కిస్ చిత్రంలో నందిని, గుంటూరుకారంలో అమ్ములు పాత్రలు గుర్తింపు తెచ్చాయి.

    శ్రీలీల బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Sreeleela Stage Performance

    శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంత?

    శ్రీలీల ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    శ్రీలీల కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ఏదైన శాఖాహారం

    శ్రీలీల కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శ్రీలీల కు ఇష్టమైన నటి ఎవరు?

    శ్రీలీల ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీష్‌, కన్నడ

    శ్రీలీల ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, రెడ్

    శ్రీలీల కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్

    శ్రీలీల ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.10 కోట్లు

    శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    5.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    శ్రీలీల సోషల్‌ మీడియా లింక్స్‌

    శ్రీలీల కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • " కిస్, పెళ్లిసందD, ధమాకా చిత్రాలకుగాను సైమా ఉత్తమ నటి అవార్డును పొందింది."

    శ్రీలీల ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    కిట్‌ క్యాట్, ఇతర వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
    శ్రీలీల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రీలీల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree