• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓ వైపు వర్షం.. వీరిని చూసి ఎంట్రా బాబు అంటున్న స్థానికులు

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఓ వైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. కానీ లంక గ్రామాల్లోని పలువురు మాత్రం తమకు వర్షంతో సంబంధం లేదంటున్నారు. ఎంచక్కా పడవల్లో బైకులు తీసుకొచ్చి మరి వరద నీటిలో కడుగుతున్నారు. ఇది చూసిన స్థానికులు ఇదేంట్రా బాబు అని నివ్వెరపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    Categories AP

    చిరంజీవితో మోడీ సరదా ముచ్చట్లు

    అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో మోడీ ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మోడీని శాలువాతో షత్కరించారు. దీంతో మోడీ చిరుని ధన్యవాదాలు తెలుపుతూ సరదాగా మాట్లాడారు. చిరు భుజాలు తడుతూ మర్యాదపూర్వకంగా ఎంతో సరదాగా మోడీ మాట్లాడిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఇది, అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch … Read more

    Categories AP

    అల్లూరి సీతారామ‌రాజు 125వ‌ జ‌యంతి.. తుపాకీ గుళ్లకు ఎదురు నిలిచిన ధీరుడు

    నేడు స్వ‌తంత్ర పోరాట యోదుడు, మ‌న్యం దొర అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి. 1897 జులై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జ‌న్మించారు. సాయ‌ద పోరాటం ద్వారానే స్వ‌తంత్రం తెచ్చుకోగ‌ల‌మ‌ని న‌మ్మి బ్రిటీష్‌వాళ్ల‌ను ఎదిరించ‌చిన యోదుడు అల్లూరి. మ‌న్యం వాసుల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి పోలీసుల పెడుతున్న హింస‌ల నుంచి వారిని కాపాడేందుకు పోలీస్ స్టేష‌న్ల‌పై దాడి చేసి ఆయుధాల‌ను చేజిక్కించుకున్నాడు. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలిచి, వారి హ‌క్కుల‌ గురించి వివ‌రించి వారిలో ధైర్యాన్ని నింపి అన్యాయాల‌ను ఎదురించే యోధులుగా త‌యారుచేశాడు. ఏప్రిల్ 7, 1924న‌ … Read more

    Categories AP