‘భగవంత్ కేసరి’ తాజా అప్‌డేట్
బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరికి సెన్సార్ లో ఒక్క కట్ కూడా చెప్పలేదు. దీనితో సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్‌కి పంపించారో అదే విధంగా జీరో కట్స్‌తో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. దీనితో ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ నెల 19న విడుదలకు … Read more