వావ్.. ఈ వీడియో చూస్తే ఫ్లాట్ అయిపోతారు..!
తల్లీకొడుకుల అనుబంధం ఎంతో అపురూపమైనది. తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో ఈ మాటకు మరో నిదర్శనం. ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న తల్లికి.. 20నెలల కుమారుడే తన బోర్డింగ్ పాస్ ఇస్తే ఎలా ఉంటుంది..! సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇదే జరిగింది. దుబాయ్ కు వెళ్తున్న విమానంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ‘అమ్మా. ఇదిగో నా బోర్డింగ్ పాస్ తీసుకో..’ అని చేయి చాచగానే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది తల్లి. ఈ వీడియోను తనే షేర్ చేస్తూ.. ‘నా జీవితంలో స్వాగతం … Read more