ఎయిర్‌పోర్టులో రామ్‌చరణ్, ఉపాసన క్లిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన కొణిదెల ఎయిర్‌పోర్టులో [కెమెరాకు](url) చిక్కారు. టూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా వారి పెంపుడు శునకం రైమ్తోపాటు విమానాశ్రయంలో కనిపించారు. రైమ్‌ను చేతుల్లో పట్టుకుని రామ్ చరణ్ నడుస్తుండగా.. తన వెనుక ఉపాపన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వస్తుంది. రామ్ చరణ్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి పైనుంచి సూట్ మోడల్ వేసుకోగా, ఉపాసన పింక్, బ్లాక్ కాంబో డ్రెస్ ధరించింది. వీరి పిక్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. Mega Power … Read more