నేడు ఆస్ట్రేలియాతో శ్రీలంక ఢీ
ప్రపంచకప్‌లో భాగంగా నేడు ఆస్ట్రేలియా- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా, భారత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చూసిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. శ్రీలంక మ్యాచ్‌లో గెలిచి బొణి కొట్టాలని భావిస్తోంది. అటు శ్రీలంక సైతం ఇంకా ఖాతా తెరవలేదు. కెప్టెన్ శానక గాయంతో దూరమవడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ.