అతి పెద్ద హాకీ స్టిక్; పట్నాయక్ మరో కళాఖండం
ఒడిశాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుత కళాఖండం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టిక్‌ను తయారు చేశారు. 5 టన్నుల ఇసుక, 5,000 వేల హాకీ బంతులతో 105 అడుగుల పొడవైన[ హాకీ స్టిక్](url) రూపొందించారు. కటక్‌లోని మహానది ఒడ్డును ఈ అద్భుతాన్ని పట్నాయక్ ఆవిష్కరించాడు. కాగా ఒడిశాలో 2023 ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్ జరగనుంది. జనవరి 13 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. భువనేశ్వర్‌లో తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. #WATCH … Read more