పవన్ కల్యాణ్ పై సంయుక్త మీనన్ కీలక వ్యాఖ్య
భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ వరుస సినిమాలు చేస్తూ మస్తు బిజీగా మారింది. ఈమె నటించిన బింబిసార మూవీ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా అన్సార్ చేసింది. అవేంటో ఇప్పుడు చుద్దాం. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తో ఏం మాట్లాడరని ఓ నెటిజన్ అడిగాడు. తన యాక్టింగ్ గురించి మాట్లడినట్లు తెలిపింది. పవన్ కల్యాణ్ గురించి ఒక్కమాటలో ఏం చెబుతారని అడుగగా, ఆయన ఓ అద్భుతమని, … Read more