• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అంబులెన్స్‌కు దారి ఇవ్వ‌కుండా వెళ్లి ట్ర‌క్కును ఢీ కొట్టిన కారు

    రోడ్డుపై అంబులెన్స్ వెళ్తుంటే సాధార‌ణంగా వాహ‌నాలు అన్ని అడ్డు త‌ప్పుకొని దారినిస్తాయి. కానీ ఈ వీడియోలో కారు డ్రైవ‌ర్ అంబులెన్స్‌కు దారి ఇవ్వ‌కుండా దానికి పోటీగా స్పీడ్‌గా వెళ్లాల‌నుకున్నాడు. వేగం పెర‌గ‌డంతో ఒక ట్ర‌క్కును ఢీకొట్టి రెండు రౌండ్లు తిరిగిన కారు ప‌క్క‌న ఉన్న డివైడ‌ర్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘ‌ట‌న‌ను అంబులైన్స్ ముందు ఉన్న కెమెరా రికార్డు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది.