ఏపీ రాజధానిపై జగన్ సర్కార్ తదుపరి కార్యచరణ ఏంటి..?
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని భావించిన జగన్ సర్కార్‌కి హైకోర్టు తాజా తీర్పుతో చుక్కెదురైంది. ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ తదుపరి అధికారంలోని వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ బిల్లును రద్దు చేస్తూ.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కానీ అమరావతి ఏర్పాటుకు భూమిలిచ్చిన రైతులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రాజధాని అభివృద్ధికి … Read more