• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత బౌలర్ల దెబ్బ అదుర్స్.. ఎదురీదుతున్న ఆసీస్

    [VIDEO:](url)బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆదిలోనే ఆస్ట్రేయాను కోలుకోని దెబ్బతీశారు. 2 పరుగులకే 2 వికెట్లు తీసి తొలిసెషన్‌లో ఆదిపత్యం చెలాయిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ ఉస్మాన్‌(1)ను సిరాజ్ LBWగా వెనక్కి పంపగా.. డేవిడ్ వార్నర్‌ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు దీంతో రెండు పరుగలకే రెండు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు ఏడు ఓవర్లకు 26/2. ?. ?. ?. ?. ?! 1⃣ wicket for @mdsirajofficial ?1⃣ wicket … Read more