బండి ఆపి మందుకొట్టిన అంబులెన్స్ డ్రైవర్
పేషంట్లను వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చడం అంబులెన్స్ డ్రైవర్ ప్రథమ కర్తవ్యం. కానీ ఓ అంబులెన్సు డ్రైవర్ చేసిన పని ఇప్పుడు అందరి మతిని పోగొడుతోంది. ఆసుపత్రికి వెళ్లే దారి మధ్యలో వాహనాన్ని నిలిపి.. డ్రైవర్ మందుకొట్టాడు. అంతేగాకుండా పేషంట్కి కూడా మందుపోశాడు. వీరిద్దరూ మద్యం సేవిస్తున్న వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఘటన ఒరిస్సాలో జరిగింది. జగత్సింగపూర్ జిల్లా పరిధిలోని కటక్- పారాదీప్ ఎక్స్ప్రెస్ వేపై అంబులెన్సుని నిలిపి మద్యం తీసుకున్నారు. అయితే, ఈ ఘటనపై అధికారులు స్పందించలేదు. In a … Read more