రిపోర్టర్ ప్రశ్నకు PM దిమ్మదిరిగే ఆన్సర్
[VIDEO](url):ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు న్యూజిలాండ్ PM జాసిండా ఆర్డెన్ దిమ్మదిరిగే జవాబిచ్చారు. వీరిద్దరి మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ ‘ మీరిద్దరూ ఒకేే వయసు, లింగం కాబట్టి సరాదాగా ముచ్చటించుకోవడానికే కలిశారని అంటున్నారు? మీరేమంటారు?’ అన్నాడు. దీనికి ఆర్డెన్ ‘ఇద్దరు మగ ప్రధానులు కలిసుంటే ఇదే ప్రశ్న అడిగేవారా? రాజకీయాల్లో పురుషాధిక్యం ఉన్న మాట వాస్తవమే గానీ, ఇద్దరు మహిళలు కలిస్తే కేవలం వారి లింగం మాత్రమే కారణం … Read more