4 క్వింటాళ్ల మామిడి ఉచితంగా పంపిణీ.. కారణమిదే?
ఏలూరు జిల్లాలో ఓ రైతు ఆవేదన కంటితడి పెట్టిస్తోంది. కష్టపడి పండించిన మామిడి పంట దళారీల పాలు చేయడం ఇష్టం లేక ఉచితంగా పంపిణీ చేసిన సంఘటన నూజివీడులో జరిగింది. ఈదర గ్రామానికి చెందిన రైతు రాజగోపాలరావుకు 4 ఎకరాల మామిడి తోట ఉంది. అకాల వర్షాలకు కాస్త రంగు మారింది. నాలుగు క్వింటాళ్ల బంగినపల్లి తీసుకొని మార్కెట్‌కు వెళ్లగా… క్వింటాకు రూ. 6 వేలు అని చెప్పారు. అంత తక్కువ ధరకు పంట అమ్మడానికి మనసు ఒప్పుకోక.. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం … Read more