రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన
భారత్-ఆసీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మ్యాచ్‌ను గంట కొట్టి ప్రారంభించారు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ గెలవడంలో గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్లపై విరోచితంగా పోరాడి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఈ నేపథ్యంలో గంభీర్‌కు సముచిత గౌరవం ఇచ్చిన బీసీసీఐ మ్యాచ్‌ను ఆయన చేతుల మీద ప్రారంభించింది. కాగా గంభీర్ టీమ్ఇండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు … Read more