పరాయి స్త్రీతో భర్త డ్యాన్స్.. భార్య ఏం చేసిందంటే?
సోషల్ మీడియాలో ఓ [వీడియో ](url)తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పబ్లో మందు కొట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. తర్వాత అక్కడే ఉన్న పరాయి మహిళతో ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అతడి భార్య నేరుగా వెళ్లి వాళ్లిద్దరి మధ్యలో నిలబడుతుంది. భర్త వైపు కోపంగా చూస్తూ కాలికి ఉన్న చెప్పు తీసుకుంటుంది. ‘ఏదీ నా ముందు స్టెప్పులు వెయ్యి చూద్దాం’ అన్నట్లు కసురుకుంటుంది. దీంతో భర్త తప్పు చేసిన వాడిలా నిలబడిపోతాడు. ఈ వీడియోపై నెటిజన్లు … Read more