సోదరి పెళ్లి కోసం విమానమే బుక్ చేశాడు
[VIDEO](url): భారతదేశంలోో పెళ్లి అనేది పండగ. సంపన్నులకైతే అది ఊరే అదిరిపోయేలా చేసే వేడుక. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. రాజస్థాన్‌లో ఓ వ్యక్తి తన సోదరి పెళ్లి కోసం ఏకంగా విమానమే బుక్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయ సాహ్ అనే డిజిటల్ క్రియేటర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా ఇప్పుడది వైరల్‌గా మారింది. కోటి మందికి పైగా వీక్షించిన ఈ వీడియోపై అనేక మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared … Read more