• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్గిల్‌ హీరోకు ఇండిగో సర్‌ప్రైజ్‌

    కార్గిల్‌ హీరో సుబేదార్‌ మేజర్‌ సంజయ్‌ కుమార్‌కు ఇండిగో విమాన సంస్థ అపూర్వ స్వాగతం పలికింది. ఆయన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరు కానుకతో సత్కరించింది. ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో సంజయ్‌ కుమార్ ప్రయాణించారు. విమానం టేకాఫ్‌కు ముందు ఆయనను గౌరవిస్తూ కెప్టెన్‌ ప్రత్యేక అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఈ రోజు విమానంలో ప్రత్యేక వ్యక్తి కూడా ఉన్నాడంటూ పేర్కొన్నారు. సుబేదార్ గొప్పతనం గురించి చెప్పడంతో తోటి ప్రయాణికులు చప్పట్లో అభినందించారు. Flying with a hero: Subedar Major Sanjay Kumar … Read more