ప్రభాస్ సినిమా కోసం 5,500 కి,మీ ప్రయాణం
హీరో ప్రభాస్ సినిమా చూసేందుకు ఓ లేడీ అభిమాని 5 వేలకు పైగా కిలో మీటర్లు ప్రయాణించి సినిమా చూసింది. ఆమె ఆదిపురుష్ కోసం టోక్యో నుంచి సింగపూర్‌కు వెళ్లింది. ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు సరిగ్గా 5.500కి.మీ దూరం ఉంవచ్చు మూవీ కోసం సింగపూర్ వెళ్లిన ఆమె వీడియోలో మాట్లాడుతూ ‘నా పేరు నొడికో. నేను ప్రభాస్ అభిమానిని. ప్రభాస్ అంటే ఇష్టం, ఆయన కోసమే చాలా దూరం ప్రయాణించి సినిమా చూస్తున్నాను’ అని మహిళా అభిమాని మాట్లాడిన వీడియో … Read more