ఇన్ స్టాలో దీపికా రీల్స్..కానీ తను కాదంటా
దీపికా పదుకొణె వైట్ డ్రైస్సులో ఫొటోలకు ఫోజులిచ్చినట్లుంది. కానీ ఈమె దీపికా కాదు. అచ్చం ఆమెలాగే ఉంది. ఈమె పేరు రిజుతా ఘోష్. బెంగాల్ కోల్ కతాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్. సోషల్ మీడియాలో తన పిక్స్, రిల్స్ పోస్ట్ చేస్తు సందడి చేస్తుంది. ఈ భామ 2015లో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇవ్వగా తనను చూసిన వారు అచ్చం దీపికాలాగే ఉన్నావని తెగ పొగిడేవారంటా. దీంతో ప్రస్తుతం రిజుతా పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. అచ్చం దీపికాలా ఉన్న … Read more