తాళి కట్టే వేళ వధువు సంబరాలు.. వీడియో వైరల్
మనం ప్రేమించిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఆ ఆనందం పట్టలేనంత ఉంటుంది. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తమిళ సంప్రదాయంలో జరుగుతున్న పెళ్ళిలో వరుడు తాళి కట్టగానే వధువు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యింది. పట్టలేనంత ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ‘ఎన్నో ఎళ్ల నుంచి ఈ క్షణం కోసం చూస్తుందేమో’, ‘కోరుకున్న వాడు దొరికితే ఆనందం ఇలానే ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Watch On … Read more