• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తాళి కట్టే వేళ వధువు సంబరాలు.. వీడియో వైరల్

    మనం ప్రేమించిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే ఆ ఆనందం పట్టలేనంత ఉంటుంది. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తమిళ సంప్రదాయంలో జరుగుతున్న పెళ్ళిలో వరుడు తాళి కట్టగానే వధువు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యింది. పట్టలేనంత ఆనందంతో సంబరాలు చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ‘ఎన్నో ఎళ్ల నుంచి ఈ క్షణం కోసం చూస్తుందేమో’, ‘కోరుకున్న వాడు దొరికితే ఆనందం ఇలానే ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Watch On Twitter గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియోను చూడొచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv