• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వ్యక్తిని కంగారు పెట్టించిన కంగారూ

  ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తిని కంగారూ పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఏమైందో ఏమో ఓ వ్యక్తిని కంగారూ వెంబడించింది. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి కిందపడిపోతాడు. అప్పుడ అది అతడని కాళ్లతో తన్నుతుంటుంది. చివరకు దాని నుంచి తప్పించుకుని ఓ కర్ర సాయంతో అదుపు చేస్తాడు. కానీ కంగారూ అస్సలు పట్టు విడవడం లేదు. ఎలాగోలా దాని బారి నుంచి ఆ వ్యక్తి బయటపడతాడు.

  బోల్తా పడిన కారు.. ఇలా పోతుందేంటి!

  ఈ [వీడియో](url) చూడండి. ఇదేంటి బోల్తా పడిన కారు అలా ప్రయాణిస్తోంది? అని ఆశ్చర్యపోతున్నారా..! చూడ్డానికి అలాగే కనిపిస్తున్నా.. ఆ కారు బోల్తా పడలేదు. ఓ వాహన ప్రియుడు కారుని ఇలా డిజైన్ చేశాడు. దీంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. ఈ వీడియో లాన్స్ అనే ట్విటర్ ఖాతా ద్వారా బయటికొచ్చింది. క్షణాల్లోనే ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇది ఎక్కడ అనేది స్పష్టంగా తెలియలేదు. సదరు వ్యక్తి ఆలోచనకి వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ‘చూస్తుంటే కాస్త అయోమయానికి గురైనట్లు … Read more

  అదృష్టమంటే ఇతడిదే.. వీడియో వైరల్

  రోడ్డుపై వెళ్తున్న బైకర్‌ పెను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నాడు. ఓ భారీ ట్రక్కును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఉండగా.. పక్కనే ఉన్న కారు డోర్‌ని తీశారు. దీంతో కారు డోర్ తగిలి బైకర్ ఎగిరి పడ్డాడు. ఈ లోపు ట్రక్కు అతడిపైకి దూసుకొచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ట్రక్కును అక్కడే నిలిపేశారు. ట్రక్కు కింద ఉన్న బైకర్ మెళ్లిగా బయటకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘ట్రక్కుకి కుడినుంచి ఓవర్‌టేక్ చేయడం సరికాదు’ అని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ‘అదృష్టవంతుడు.. తృటిలో తప్పించుకున్నాడు’ … Read more

  ఇంట్లో తోడుదొంగలు.. వీడియో వైరల్

  ఇంట్లో ఎవరూ లేకపోతే టీవీ చూడటానికి, ఆడుకోవడానికే పిల్లలు మొగ్గు చూపుతారు. అప్పుడు ఎంత హోం వర్క్ ఉన్నా సరే పక్కనపెట్టేస్తారు. అమ్మా, నాన్న చూస్తున్నారని తెలిస్తే అప్రమత్తమై చదువుతున్నట్లు నటిస్తారు. అయితే, డాడీ వచ్చారని తెలియక ఓ చిన్నారి టీవీ చూస్తూనే ఉంది. ఇంతలో అప్రమత్తమైన పెంపుడు శునకం యజమాని రాకను గుర్తించి చిన్నారిని అప్రమత్తం చేసింది. దీంతో ఆ బాలిక టీవీ కట్టేసి చదువుకున్నట్లుగా నటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి, శునకం ఇంట్లో తోడు … Read more

  ఆమెను నేను కొట్టలేదు; నవీన్ రెడ్డి

  డెంటల్ విద్యార్థిని వైశాలిని తాను కొట్టలేదని, మాట్లాడటానికే కిడ్నాప్ చేశానని నిందితుడు నవీన్‌రెడ్డి తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే‘‘ వైశాలి, నేను ప్రేమించుకున్నాం. ఆమె తల్లిడండ్రులే మమ్మల్ని విడదీశారు. ఆమె కోసం చాలా ఖర్చు చేశా. ఇటీవల వైశాలికి ఎన్నారై సంబంధం వస్తున్నట్లు తెలిసింది.దానిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే వైశాలి ఇంటికి వెళ్లా. తప్పక కిడ్నాప్ చేశా.’’ అంటూ చెప్పుకొచ్చాడు.

  డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నగ్న వీడియోలు వైరల్‌

  ఏపీలో వైద్యఆరోగ్యశాఖలో పనిచేసే ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఏలూరులో పనిచేస్తున్నా ఆ అధికారి..కర్నూలులో విధులు నిర్వహించే సమయంలో తన సహోద్యోగిని లోబర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి ఆమెను మోసగించినట్లు తెలిసింది. గతంలో ఆమె అధికారులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారని, ఇప్పుడు తనకు న్యాయం కావాలంటూ ఆమె మీడియాను ఆశ్రయించారు.

  మసాజ్ చేసింది ఖైదీయేనట

  జైలులో దిల్లీ మాజీ మంత్రికి మసాజ్ చేస్తున్న వీడియో ఇటీవల చర్చనీయాంశమైంది. మనీ లాండరింగ్‌కి పాల్పడి దిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా, ఈ ఘటనపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రికి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్టు కాదట. అదే జైలులో అత్యాచారం కేసు కింద శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ రింకునే సత్యేంద్ర జైన్‌కు సపర్యలు చేశాడని తిహార్ జైలు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. పోక్సో చట్టం కింద రింకును జైల్లో పెట్టారు.

  శునకం..అశ్వం.. ఓ మహిళ..!

  [VIDEO:](url) అప్పుడే తెలవారుతోంది. సూర్యుడు ఒళ్లు విరిచి తూర్పున ఉదయించేందుకు సిద్ధమవుతున్న వేళ ఓ శునకం, అశ్వం, మహిళ.. అలా రోడ్డుపై కలిసి ప్రయాణిస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ మహిళ స్కేటింగ్ చేస్తూ రోడ్డుపై ప్రయాణిస్తుంటే ఆమె వెంట గుర్రం, శునకం పరుగెత్తడం చూపరులకు ఆహ్లాదం కలిగించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ‘వాటి మధ్యనున్న అనుబంధం ఎంత మధురమైందో. అసలైన ఆనందం అంటే ఇదే’ అంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకూ ఇలా చేయాలని ఉందని … Read more

  కాపాడబోయి కన్ను పోగొట్టుకుంది

  [VIDEO](url): అమెరికాలోని కాలిఫోర్నియా ఓ వికలాంగుడికి మద్దతుగా నిలిచినందుకు మహిళ కంటిని కోల్పోయింది. ఓ రెస్టారెంట్‌లో పనిచేసే ఓ మహిళ… అక్కడ ఒక వికలాంగుడిని కొంతమంది ఏడిపిస్తుంటే అడ్డు చెప్పింది. దీంతో ఆ గుంపులోని వ్యక్తులు మహిళపై దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమై..చూపు కోల్పోయింది. వారు అలా దాడి చేస్తారని తాను అస్సలు ఊహించలేదని మహిళ బాధను వ్యక్తం చేసింది. @raulbrindis Un hombre golpeó repetidamente a Bianca Palomera, 19, … Read more

  ర్యాగింగ్‌ అంటూ బాలికకు ముద్దులు

  [VIDEO](url): ర్యాగింగ్‌పై ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ పలుచోట్ల వికృత చేష్టలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఒడిశాలో ఓ విద్యార్థిని పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బరంపురంలోని బినాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. In Binayak acharya college campus what's going sir @SP_BERHAMPUR In simple word it's called … Read more