• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇదేం ఫీల్డింగ్ రా నాయనా..!

    ప్రపంచంలో చెత్త ఫీల్డింగ్ అంటే 2008లో పాక్ ఆటగాళ్ల తీరే గుర్తుస్తొంది. ముగ్గురు నిలబడి ఉన్నా క్యాచ్‌ని అందుకోలేని ఆ వీడియో తెగ చక్కర్లు కొట్టేది. అయితే, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి వచ్చిన ముగ్గురు ఫీల్డర్లు ఒకరినొకరు చూస్తూ ఆగిపోయారు. ఈ లోపల బంతి నేలకు చేరుకుంది. దీంతో నాటి పాక్ ఘటనను పోలుస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv