• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

  ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. … Read more

  39 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫీల్డింగ్

  అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుపై టీఎస్కే పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ఛేజింగ్‌లో ప్రమాదకరంగా మారుతున్న టిమ్ డేవిడ్‌ని డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్ టీఎస్కే వైపుకి తిరిగింది. 39 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ చురుగ్గా ఫీల్డింగ్ చేస్తుండటంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Screamer from Faf Du Plessis. The 39 year old is still dominating … Read more

  ఇదేం ఫీల్డింగ్ రా నాయనా..!

  ప్రపంచంలో చెత్త ఫీల్డింగ్ అంటే 2008లో పాక్ ఆటగాళ్ల తీరే గుర్తుస్తొంది. ముగ్గురు నిలబడి ఉన్నా క్యాచ్‌ని అందుకోలేని ఆ వీడియో తెగ చక్కర్లు కొట్టేది. అయితే, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి వచ్చిన ముగ్గురు ఫీల్డర్లు ఒకరినొకరు చూస్తూ ఆగిపోయారు. ఈ లోపల బంతి నేలకు చేరుకుంది. దీంతో నాటి పాక్ ఘటనను పోలుస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. Where have we seen this before? … Read more

  టీ20ల్లో విధ్వంసం.. 38 బంతుల్లోనే సెంచరీ

  ఇంగ్లాండ్ టీ20 లీగ్ ‘వైటలిటీ బ్లాస్ట్’లో సూపర్ సెంచరీ నమోదైంది. గ్లామోర్గాన్ ప్లేయర్ కూక్ 38 బంతుల్లోనే శతకం బాదాడు. మిడిలెసెక్స్ జట్టుపై 41 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి 26బంతుల్లో అర్ధశతకం చేసిన కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు బాది సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన నాలుగో ప్లేయర్‌గా కూక్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ 238 పరుగులు చేసి ప్రత్యర్థిని 209కే కట్టడి చేసింది. WHAT A … Read more

  తొలిసారి ఆలౌట్ అయిన ముంబై

  వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తొలిసారిగా ఆలౌటైంది. యూపీ వారియర్స్‌తో మ్యాచ్‌లో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మ్యాథ్యూస్(35), ఇస్సీ వాంగ్(32), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(25) మినహా ముంబై అమ్మాయిల్లో ఎవరూ రాణించలేదు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పేసర్ అంజలి శర్వాణి ఒక వికెట్ పడగొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే యూపీ జట్టుకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.

  బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆఫ్రిది

  [VIDEO:](url) కెప్టెన్ వికెట్ తీస్తే ఆ ఆనందమే వేరు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్‌ని షాహిన్ షా ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌లో కళ్లు చెదిరే బంతితో బాబర్‌ని ఆఫ్రిది పెవిలియన్ పంపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లాహోర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 241 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన బాబర్ అజామ్, మహ్మద్ హారిస్‌లను ఆఫ్రిది క్లీన్ … Read more

  వావ్.. పొలార్డ్ సూపర్ క్యాచ్

  వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఫీల్డర్ అని మనకు తెలుసు. ఐపీఎల్‌లో బౌండరీ వద్ద ఎన్నో క్యాచులను ఒంటిచేత్తో పట్టాడు. తాజాగా, ఇంటర్నేషనల్ లీగ్ T20 టోర్నీలో ఓ సూపర్ క్యాచ్‌ని అందుకున్నాడు. ముంబై ఎమైరేట్స్, డెజర్ట్ వైపర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. డెజర్ట్ వైపర్స్ బ్యాట్స్‌మన్ కాలినో మున్రో కొట్టిన షాట్‌ని లాంగ్ ఆఫ్‌లో ఉన్న పొలార్డ్ ఒంటిచేత్తో అందుకున్నాడు. బౌండరీకి కాస్త దూరంలో నిలబడి ఎడమవైపుకి ఎగిరి క్యాచ్ పట్టాడు. అనంతరం బౌండరీకి … Read more