• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆఫ్రిది

    [VIDEO:](url) కెప్టెన్ వికెట్ తీస్తే ఆ ఆనందమే వేరు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ అజామ్‌ని షాహిన్ షా ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌లో కళ్లు చెదిరే బంతితో బాబర్‌ని ఆఫ్రిది పెవిలియన్ పంపించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో లాహోర్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ 241 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన బాబర్ అజామ్, మహ్మద్ హారిస్‌లను ఆఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పోరాడటంతో పెషావర్ 201 పరుగులు చేయగలిగింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv