• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 39 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫీల్డింగ్

    అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతోంది. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ వ్యవహరిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టుపై టీఎస్కే పరుగుల తేడాతో గెలిచింది. అయితే, ఛేజింగ్‌లో ప్రమాదకరంగా మారుతున్న టిమ్ డేవిడ్‌ని డుప్లెసిస్ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దీంతో మ్యాచ్ టీఎస్కే వైపుకి తిరిగింది. 39 ఏళ్ల వయసులోనూ డుప్లెసిస్ చురుగ్గా ఫీల్డింగ్ చేస్తుండటంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv