• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీ20ల్లో విధ్వంసం.. 38 బంతుల్లోనే సెంచరీ

    ఇంగ్లాండ్ టీ20 లీగ్ ‘వైటలిటీ బ్లాస్ట్’లో సూపర్ సెంచరీ నమోదైంది. గ్లామోర్గాన్ ప్లేయర్ కూక్ 38 బంతుల్లోనే శతకం బాదాడు. మిడిలెసెక్స్ జట్టుపై 41 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి 26బంతుల్లో అర్ధశతకం చేసిన కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు బాది సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన నాలుగో ప్లేయర్‌గా కూక్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ 238 పరుగులు చేసి ప్రత్యర్థిని 209కే కట్టడి చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv