• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టపగలు రూ.14 ల‌క్ష‌ల‌ు దోచేశారు

    క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో భారీ చోరీ జ‌రిగింది. పార్కింగ్ చేసిన BMW కారు నుంచి రూ.14 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రూ. కోటి విలువ చేసే బీఎండ‌బ్ల్యూ కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసు వ‌ద్ద ఉన్న పార్కింగ్‌లో నిలిపారు. బైక్‌పై వ‌చ్చిన దుండగుల్లో ఒకడు కారు అద్దాల‌ు ప‌గుల‌గొట్టి డబ్బు ఉన్న కవర్‌ను తీసుకున్నాడు. ఆపై అక్కడి నుంచి క్షణాల్లో దుండగులు చెక్కేశారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv