• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పామును ఇంట్లోకి తెచ్చిన బాలుడు

    ఓ బాలుడు ఆడుకుంటూ పామును పట్టుకుని నేరుగా ఇంటిలోకి తెచ్చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. పామును బయటకు తీసుకెళ్లాలని బాలుడికి సైగలు చేశారు. ఇంతలో ఓ వ్యక్తి బాలుడ్ని పట్టుకుని పాముతో సహా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఈ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొందరు నెటిజన్లు బాలుడి సాహసాన్ని మెచ్చుకొంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియా పోస్టు అయిన కొద్ది గంటల్లోనే సుమారు 1.5 కోట్ల మంది చూశారు. 6 లక్షల మంది లైక్‌ కొట్టారు.

    https://www.instagram.com/reel/CuJUhHYOE-V/?utm_source=ig_embed&ig_rid=a3118c35-10ad-4d82-a508-bee2407ff5c8
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv