• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాము ప్రాణాలు కాపాడిన పోలీసు

  మధ్యప్రదేశ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ కానిస్టేబుల్‌ ఊపిరి ఊది ప్రాణాలు కాపాడారు. నర్మదాపురం జిల్లాలో సేమరి హరిచంద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక రెసిడెన్షియల్‌ కాలనీలో ఓ సర్పం పురుగుల మందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నకానిస్టేబుల్‌ అతుల్‌ శర్మ పాము నోట్లోకి గాలి ఊదారు. దాంతో కొద్దిసేపటికి ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. India cop revives snake that drank pesticide … Read more

  మ్యాచ్ మధ్యలో పాము..బెదిరిపోయిన క్రికెటర్లు

  శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. దంబుల్లా ఆరా, గాలే టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి పాము ప్రవేశించింది. దాన్ని చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంపైర్ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పామును పట్టుకుని వెళ్లారు. ఈ క్రమంలో 10 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Hello, stranger. Where is your accreditation card? ? Even the Sri Lankan wildlife can't … Read more

  పట్టించుకోలేదని పామును తీసుకెళ్లాడు

  HYD: ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన తెలిపి GHMC అధికారులకు షాకిచ్చాడు. పామును అధికారుల వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశాడు. ఆల్వాల్ కాలనీలో చెట్ల పొదలు విస్తృతంగా పెరిగిపోయాయి. దీంతో వరద వచ్చినప్పుడల్లా వాటి నుంచి పాములు ఇళ్లల్లోకి వస్తున్నాయని కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సంపత్ అనే వ్యక్తి తన ఇంట్లోకి వచ్చిన పామును తీసుకుని GHMC కార్యాలయానికి వెళ్లాడు. ఆఫీస్‌లో ఓ టేబుల్‌పై పామును విడిచిపెట్టి నిరసన తెలిపాడు. A resident releases … Read more

  పామును ఇంట్లోకి తెచ్చిన బాలుడు

  ఓ బాలుడు ఆడుకుంటూ పామును పట్టుకుని నేరుగా ఇంటిలోకి తెచ్చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. పామును బయటకు తీసుకెళ్లాలని బాలుడికి సైగలు చేశారు. ఇంతలో ఓ వ్యక్తి బాలుడ్ని పట్టుకుని పాముతో సహా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఈ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొందరు నెటిజన్లు బాలుడి సాహసాన్ని మెచ్చుకొంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియా పోస్టు అయిన కొద్ది గంటల్లోనే సుమారు 1.5 కోట్ల మంది చూశారు. 6 లక్షల మంది లైక్‌ … Read more

  ప్రాణాలకు తెగించి పామును కాపాడాడు

  ఓ ప‌ర్యావ‌ర‌ణ వేత్త చేసిన సాహ‌సానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లాకు చెందిన నటరాజన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషసర్పాన్ని కాపాడాడు. బాటిల్‌తో నీళ్లుతాగించి బతికించాడు. పాము మెల్లిగా కోలుకోవ‌డంతో దాన్ని పెద్ద ప్లాస్టిక్ బాటిల్‌లోకి ఎక్కించి అడ‌విలో విడిచిపెట్టాడు. విష‌పూరిత‌మైన ఆహారం వల్లే పాము డీహైడ్రేష‌న్‌కు గురైందని న‌ట‌రాజ‌న్‌ చెప్పుకొచ్చాడు. Man gives water to cobra straight from bottle to revive it, video goes viral pic.twitter.com/K0JUateWqp — $h!v@ (@Shivakumar50) July 5, 2023

  పాము ఆవలిస్తే ఎలా ఉంటుందంటే?

  [VIDEO:](url) పాముల సయ్యాటలు చూసుంటాం. బుసలు కొట్టినప్పుడు విని ఉంటాం. కానీ, సర్పాలు ఆవలిస్తాయని మీకు తెలుసా. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో పాము ఆవలిస్తూ నోరు పెద్దగా తెరిచినట్లు కనిపిస్తుంది. ప్రపంచంలో దాదాపు 3,000 రకాల సర్పాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 600 విషపూరితమైనవి. అందులోనూ కేవలం 200 మాత్రమే మనుషులకు హానీ చేస్తాయి. Have you ever seen a snake yawn? pic.twitter.com/zgbYJhtYVs — Terrifying Nature (@TerrifyingNatur) May 2, 2023 … Read more

  రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నాగుపాము

  ఓ యువకుడు ఇళ్ల మధ్యలోకి వచ్చిన నాగుపామును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆ పాము కూాడా అతని పెదాలపై కాటు వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో భయపడ్డ అతడు పామును వదిలేశాడు. ప్రస్తుతానికి ఆ యువకుడికి ప్రాణాపాయం లేదని తెలిసింది. ఈ ఘటన కర్నాటకలోని షిమోగా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ లిప్ లాక్‌పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘అతనికి అలా జరగాల్సిందే’, ‘ఆ పాముకు ఆల్‌రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’ అంటూ జోకులు వేస్తున్నారు. #Watch | In a horrifying video … Read more

  త్రుటిలో బిడ్డను కాపాడుకున్న తల్లి

  నెట్టింట వైరల్‌ అయ్యే కొన్ని వీడియోస్‌ను చూస్తే ఒల్లు జలదరిస్తుంది. అలాంటి వీడియోనే ఇది. ఓ ఇంట్లోంచి తల్లీ,బిడ్డ బయటకు వస్తారు. అదే సమయంలో వారి ఇంటి ముందు నుంచి ఓ భారీ సర్పం వెళ్తుంటుంది. ఆ బిడ్డకు అనుకోకుండా దాని ముందుకు వెళ్తాడు. పాము తిరగబడి కాటు వేసేలోపే తల్లి టక్కున కాపాడింది. [వీడియో](url) Her presence of mind saved the kid..Mother ❤️But be safe all, this is an eye opener to all pic.twitter.com/tPm6WbGc8g — … Read more