• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాణాలకు తెగించి పామును కాపాడాడు

    ఓ ప‌ర్యావ‌ర‌ణ వేత్త చేసిన సాహ‌సానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. త‌మిళ‌నాడులోని క‌డ‌లూరు జిల్లాకు చెందిన నటరాజన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషసర్పాన్ని కాపాడాడు. బాటిల్‌తో నీళ్లుతాగించి బతికించాడు. పాము మెల్లిగా కోలుకోవ‌డంతో దాన్ని పెద్ద ప్లాస్టిక్ బాటిల్‌లోకి ఎక్కించి అడ‌విలో విడిచిపెట్టాడు. విష‌పూరిత‌మైన ఆహారం వల్లే పాము డీహైడ్రేష‌న్‌కు గురైందని న‌ట‌రాజ‌న్‌ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv