పిల్లలు ఎలా పుడతారని ఓ చిన్నారి అడిగిన ప్రశ్నకు తల్లి సృజనాత్మకంగా బదులిచ్చింది. నారింజ పండ్లను తీసుకుని సిజేరియన్ పద్ధతిలో డెలివరీ చేసే ప్రక్రియను చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా షేర్ చేస్తూ తల్లి క్రియేటివిటీని అభినందించారు. నెటిజన్లు సైతం ఈ తల్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘బహుశా ఈమె డాక్టర్ లేదా నర్సు అయ్యుంటారు’ అని చలాకీగా సమాధానాలు ఇస్తున్నారు.
-
Courtesy Twitter:@hvgoenka
-
Courtesy Twitter:@hvgoenka
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్