• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 110 కి.మీ వేగంతో రైలు; కింద పడ్డ వ్యక్తి

    యూపీలోని షాజహాన్‌పుర్‌ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్‌ఫాం మీద జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అతడికి చిన్నగాయం కూడా కాకపోవడం విశేషం. ఈ ఘటన అనంతరం అతడు లేచి నిలబడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv